All About The New Rule In T20 Cricket | ICC | BCCI | Oneindia Telugu

2022-01-07 418

The ICC has introduced a new rule in the T20 format. As introduced by the ICC, allow teams to field only four fielders outside the 30-yard circle if they miss the 20th over within the allotted time.
#T20Cricket
#ICCNewRule
#Cricket
#ICC
#slowoverrate
#T20Format
#BCCI
#TeamIndia

టీ20 ఫార్మాట్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇంత కాలం జ‌ట్లు స్లోగా బౌలింగ్ చేస్తే మ్యాచ్ ముగిసిన అనంత‌రం టీంలోని ఆట‌గాళ్ల‌ మ్యాచ్ ఫీజులో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించేది. కానీ ఐసీసీ తాజాగా తెచ్చిన నిబంధ‌న‌ల‌తో నిర్ణీత స‌మ‌యం లోప‌ల జట్లు 20వ ఓవ‌ర్ వేయ‌కుంటే 30 గజాల సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డ‌ర్లనే అనుమతిస్తారు.